తొడ కొడితే ట్రైన్ వెనక్కి, వీర సింహారెడ్డిలో తంతే కారు వెనక్కి ఎందుకు వెళ్లిందంటే..!
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటసింహా నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఫ్యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం వీరసింహారెడ్డి. శృతిహాసన్ కథానాయకగా నటించిన ఈ సినిమాకు ప్రేక్షకులు నిరాజనాలు పట్టారు. ఈ చిత్రంలో విలన్ గా దునియా విజయ్ అద్భుతంగా నటించారు. మరో మలయాళీ బ్యూటీ హనీ రోజ్ బాలయ్య కి జంటగా నటించారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మూవీని మరో స్థాయికి … Read more









