భిన్న రకాల కూరగాయల జ్యూస్‌లు.. నిత్యం వాటిని తాగడం వల్ల కలిగే లాభాలు..!
మనకు అందుబాటులో అనేక రకాల కూరగాయలు, ఆకుకూరలు ఉన్నాయి. అవన్నీ మనకు పోషకాలను, శక్తిని అందించేవే. ఒక్కో రకానికి చెందిన కూరగాయ, ఆకుకూరలో భిన్నమైన పోషకాలు ఉంటాయి. అందువల్లే న్యూట్రిషనిస్టులు నిత్యం 3 రకాల కూరగాయలను అయినా తినాలని, దాంతో మనకు సంపూర్ణ పోషణ అందేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇక మనకు అందుబాటులో ఉన్న పలు కూరగాయల జ్యూస్లను నిత్యం తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. టమాటా జ్యూస్ టమాటా … Read more









