ఒకే కథతో వచ్చి ఆ రెండు చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి.. అవేంటంటే..?

ఒక్కోసారి ఇండస్ట్రీలో సినిమాలు రిలీజ్ అయితే కానీ కథ ఒకే విధంగా ఉందని అసలు గుర్తించలేం. ఆ విధంగానే ఒకే కథ బేస్ లో ఈ రెండు సినిమాలు వచ్చాయి. కానీ రెండు చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి..అవేంటో చూద్దాం.. గ్రేట్ డైరెక్టర్ రాఘవేంద్రరావు దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా వచ్చిన సినిమా సుభాష్ చంద్రబోస్ భారీ అంచనాలతో ఇండస్ట్రీలోకి వచ్చింది. ఈ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే నుండే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. సాంగ్స్ బాగున్నాయి కానీ … Read more