శ్రీ వెంక‌టేశ్వ‌ర స్వామి సుప్ర‌భాతంలో రామ అనే పదం ఎందుకు ఉంటుంది..?

క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవ‌మైన వెంక‌టేశ్వ‌ర స్వామిని అంద‌రూ ద‌ర్శించుకుంటారన్న విష‌యం విదిత‌మే. తిరుమల కొండ‌పై ఉండే ఆయ‌న‌ను ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు పోటీ ప‌డుతుంటారు. కొన్ని కోట్ల మంది భ‌క్తులు ప్ర‌తి నెలా ఆయ‌న‌ను ద‌ర్శ‌నం చేసుకుంటారు. అయితే వెంక‌టేశ్వ‌ర స్వామికి చెందిన సుప్ర‌భాతం కూడా చాలా ఫేమ‌స్ అయింది. ఇక అందులో కౌస‌ల్య సుప్ర‌జ రామ అని వ‌స్తుంది. అయితే వెంక‌టేశ్వ‌ర స్వామి సుప్ర‌భాతంలో రామ అనే ప‌దం ఎందుకు ఉంటుంది.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. … Read more