వేణు మాధవ్‌, రాజమౌళి మధ్య గొడవ..ఆ సీన్‌ వెనుక కథ ఇదే !

స్టార్ కమెడియన్లలో ఒకరైన వేణుమాధవ్ తన కామెడీతో ఎన్నో సినిమాలలో నటించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పుడు అతను మన ముందు లేకపోయినప్పటికీ తనని, తన కామెడీని మాత్రం మనం ఎప్పటికీ మర్చిపోలేము. వేణు మాధవ్ సై సినిమాలో నటిస్తున్నప్పుడు రాజమౌళి, వేణుమాధవ్ మధ్య ఒక చిన్న ఇష్యూ పై యుద్ధం జరిగింది. ఈ విషయాన్ని వేణు మాధవే కొన్నేళ్ళ క్రితం ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. అది సై సినిమాలో తన క్యారెక్టర్ గురించి, తనకు బ్యాగ్రౌండ్ … Read more

Venu Madhav : క‌మెడియ‌న్ వేణు మాధ‌వ్ అస‌లు ఎందుకు చ‌నిపోయాడు.. ఆయ‌న మ‌ర‌ణానికి కార‌ణం ఏమిటి..?

Venu Madhav : మిమిక్రీ ఆర్టిస్ట్ గా తన జీవితాన్ని ప్రారంభించి, గొప్ప కమెడియన్ గా తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన నటుడు వేణుమాధవ్. 1997లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన సంప్రదాయం చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యాడు. నాలుగో ఏట నుంచే మిమిక్రీ చేయడం ప్రారంభించాడు వేణుమాధవ్. లక్ష్మీ చిత్రంలో వేణుమాధవ్ తెలంగాణ శకుంతలతో చేసిన కామెడీ ఆ చిత్రానికి ఎంతో హైలెట్ గా నిలిచింది. లక్ష్మీ సినిమాకు ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డును అందుకున్నాడు … Read more