విదురుడు చెప్పిన ప్రకారం ఇలాంటి లక్షణాలు ఉన్నవారే అదృష్టవంతులు అట..!
ఈ భూ ప్రపంచంలో అదృష్టవంతమైన వ్యక్తులు ఎవరు? అంటే మీరు ఏం సమాధానం చెబుతారు..? ఏముందీ… ఎవరికి ఎక్కువ డబ్బు ఉండి ధనవంతులుగా ఉంటారో వారే అదృష్టవంతమైన వ్యక్తులు… అని అనబోతున్నారా..? అయితే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ధనమే కాదు, ఇంకా కొన్ని విషయాలు కూడా అదృష్టవంతమైన వ్యక్తులు అవునా, కాదా అనే విషయాన్ని నిర్దారిస్తాయట. అవును, మేం చెబుతోంది నిజమే. విదురుడు తెలుసుగా..? ధృతరాష్ట్రుడు, పాండురాజుల తమ్ముడు. కౌరవ సామ్రాజ్యానికి సలహాదారుడిగా ఉండి, ఆ … Read more









