“విక్రమ్” సినిమాలో విజయ్ సేతుపతి పాత్ర కోసం ముందుగా అనుకున్న నటులు ఎవరో తెలుసా?

లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించిందో తెలిసిందే. లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమ్ సినిమాలో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, సూర్య ముఖ్య పాత్రలో నటించారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటించారు. ఈ పాత్రలో విజయ్ సేతుపతి తన నటనతో ప్రేక్షకులను అలరించారు. కాగా విక్రమ్ మూవీ లో విజయ్ సేతుపతి చేసిన పాత్ర కోసం ముందుగా … Read more