తమన్నా మాజీ బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ గురించి ఈ విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 2007లో హ్యాపీడేస్ చిత్రం ద్వారా ఇండస్ట్రీలో మంచి గుర్తింపుని తెచ్చుకున్న తమన్నా అంతకంటే ముందు శ్రీ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయింది. హ్యాపీడేస్ సినిమాలో ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది. అందం, అభినయంతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతోంది తమన్నా. అయితే గత కొద్ది రోజులుగా తమన్నా పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. … Read more









