Vijayashanti : విజయశాంతికి నిజంగానే అంత పెద్ద కొడుకు ఉన్నాడా.. అసలు నిజం ఏంటి..?
Vijayashanti : లేడి సూపర్ స్టార్ విజయశాంతి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన విజయశాంతి కమర్షియల్ హీరోలతో సినిమాలు చేస్తూనే లేడీ ఓరియెంటెడ్ హీరోయిన్ గా సినిమాలు చేసి అలరించారు హీరోలకు సమానంగా యాక్షన్ సీన్ చేస్తూఎంతగానో అలరించారు విజయశాంతి. ఇక రాజకీయాల్లో తనదైన శైలిలో గళం వినిపిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్న విజయశాంతి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. అయితే … Read more









