హీరో విశ్వక్‌సేన్ గురించి మీ అభిప్రాయం ఏమిటి?
విశ్వక్ సేన్ సినిమాలు నేను చూసాను .. బాగానే నటిస్తున్నాడు .. నటుడిగా ఏమి కంప్లైంట్ లేదు .. ఇప్పుడు వేరే దృష్టికోణంలో మాట్లాడుకోవాలి. చాలా ఏళ్ళ కిందట మీకు గుర్తుంటే కనుక .. ఓంకార్ అన్నయ్య ఆట ప్రోగ్రాం జీ తెలుగులో వచ్చేది. తనకి ఒక గుర్తింపు తెచ్చుకోడానికి ఆ ముద్దు ముద్దుగా, ముద్ద ముద్దగా మాట్లాడుతూ వెకిలి చేష్టలతో యాంకరింగ్ చేసే వాడు. దాని కంటే ముందు ఆదిత్య టీవీ లో యాంకర్ గా … Read more









