విట‌మిన్ ఇ ల‌భించే ఈ ఆహారాల‌ను తింటే మీ చ‌ర్మం, జుట్టు సేఫ్‌..!

ఈ కాలం కారణంగా చర్మం, జుట్టు సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. వాతావరణంలోని మార్పులు చర్మం పొడిబారిపోవడానికి, జుట్టు గట్టిగా మారడానికి కారామవుతాయి. ఐతే దీన్ని నివారించడానికి మార్కెట్లో చాలా రకాల వస్తువులు అందుబాటులో ఉన్నాయి. ఆ వస్తువులన్నింటిలో విటమిన్ ఈ ఉంటుంది. ఈ కాలంలో జుట్టు, చర్మ సంరక్షణకి విటమిన్ ఈ చాలా అవసరం. మార్కెట్లో దొరికే వస్తువుల్లో ఉండే విటమిన్ ఈ, వేరే రకాల రసాయనాలతో కలిసి ఉంటుంది. కాబట్టి పెద్దగా ఫలితం ఉండకపోవచ్చు. అలా … Read more