ఎముకల దృఢత్వానికి విటమిన్ కె అవసరం అని మీకు తెలుసా..? ఈ విటమిన్ ఉండే ఆహారాలివే..!
మన శరీరంలో ఎముకలు దృఢంగా ఉండాలంటే కాల్షియం, విటమిన్ డి వంటి పోషకాలు ఉండే ఆహారాలను నిత్యం తీసుకోవాల్సి ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే ఎముకల దృఢత్వానికి విటమిన్ కె కూడా అవసరం అవుతుంది. కానీ ఈ విటమిన్ గురించి చాలా మందికి తెలియదు. ఇందులోనూ మళ్లీ కె1, కె2 అని రెండు రకాల విటమిన్లు ఉంటాయి. విటమిన్ కె1 మనకు ఆకుకూరలు, కూరగాయల ద్వారా లభిస్తుంది. విటమిన్ కె2 కావాలంటే పాలు, పౌల్ట్రీ ఉత్పత్తులను తీసుకోవాల్సి … Read more









