భోజ‌నం తిన్న త‌రువాత వాకింగ్ చేస్తే.. ఆరోగ్యానికి చాలా మంచిది..!

అధిక బ‌రువు త‌గ్గించుకునే విష‌యానికి వ‌స్తే.. చ‌క్క‌ని డైట్ పాటించ‌డం ఎంత అవ‌స‌ర‌మో, వ్యాయామం కూడా అంతే అవ‌స‌రం. అందులో భాగంగానే అధిక శాతం మంది నిత్యం ఓ వైపు డైట్ పాటిస్తూనే.. మ‌రోవైపు త‌మ‌కు అనువైన వ్యాయామాలు చేస్తుంటారు. అందులో వాకింగ్ కూడా ఒక‌టి. వాకింగ్ చేయ‌డం వ‌ల్ల అధిక బ‌రువు త‌గ్గ‌డంతోపాటు మ‌ధుమేహం, గుండె జ‌బ్బులు వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. ఈ మేర‌కు సైంటిస్టులు ఈ విష‌యాన్ని శాస్త్రీయంగా నిరూపించారు కూడా. భోజ‌నం … Read more