Paint In Rooms : మీ ఇంట్లో ఉన్న గోడలకు ఏ రంగు వేయిస్తే ఏం జరుగుతుందో తెలుసా..?
Paint In Rooms : ప్రపంచంలో మనిషి కన్ను గుర్తించగలిగే రంగుల సంఖ్య కొన్ని కోట్లలో ఉంటుంది. అయితే వాటిలో చాలా మంది అనేక రకాల రంగులను ఇష్ట పడతారు. కొందరికి ఎరుపు అంటే ఇష్టం ఉండొచ్చు. కొందరు నలుపు అంటే ప్రాణం అవ్వవచ్చు. ఇంకా కొందరికి పసుపు, నీలం, పింక్, తెలుపు.. ఇలా రక రకాల కలర్లు నచ్చుతాయి. ఆ రంగులకు అనుగుణంగానే ఎవరైనా వస్తువులను కొనుక్కుంటారు. దుస్తులను కూడా వేసుకుంటారు. అయితే అవే రంగులను … Read more









