వాష్ బేసిన్ సింక్ జామ్ అయిందా..? అయితే ఈ సింపుల్ ట్రిక్‌తో సింక్‌లోని అడ్డంకిని తొల‌గించుకోవ‌చ్చు..!

ఇంట్లో కిచెన్ అన్నాక దాదాపు అధిక శాతం మందికి వాష్ బేసిన్ లేదా గిన్నెలు తోమే సింక్ ఉంటుంది. కొంత మంది ఇళ్ల‌లో కిచెన్‌కు సింక్ ఉండ‌దు. ఇంకొంద‌రు ఉన్నా దాన్ని ఉప‌యోగించ‌రు. ఎంచ‌క్కా బ‌య‌ట పాత్ర‌లు వేసి తోముకుంటారు. అయితే కిచెన్‌లో సింక్‌ను ఎక్కువ‌గా ఉప‌యోగించేవారు ఎదుర్కోనే స‌మ‌స్య ఒక్క‌టే. అదే సింక్ పైపుల్లో వ్య‌ర్థాలు పేరుకుపోయి త‌ర‌చూ నీరు జామ్ అవుతుండ‌డం. ఈ క్ర‌మంలో ఓ సింపుల్ ట్రిక్‌ను ఉప‌యోగిస్తే సింక్‌లో నీరు ఇక … Read more