నీరు ఎప్ప‌టికీ పాడ‌వ‌దు క‌దా.. మ‌రి వాట‌ర్ బాటిల్స్‌కు ఎందుకు ఎక్స్‌పైరీ ఉంటుంది..?

నీరు జీవకోటికి ప్రాణాధారం. ముఖ్యంగా మనం నీరు లేకుండా అస్సలు ఉండలేం. మనకు ప్రకృతి ప్రసాదించిన అత్యంత విలువైన సహజ సిద్ధ వనరుల్లో నీరు కూడా ఒకటి. ఇది ఎంత కాలం ఉన్నా పాడైపోదు. దీనికి గడువు తేదీ (ఎక్స్‌పైరీ) అంటూ ఉండదు. అయితే మార్కెట్‌లో మనకు దొరికే మినరల్ వాటర్ బాటిల్స్‌పై మాత్రం ఎక్స్‌పైరీ తేదీ ఉంటుంది. మరి ఇలా ఎందుకు ఉంటుంది? అసలు దాని అర్థం ఏమిటి? తెలుసుకుందాం రండి. బాటిల్‌లో నిల్వ చేసిన … Read more