Water In Bottle : నీటికి ఎక్స్‌పైరీ తేదీ ఉంటుందా..? ప్లాస్టిక్ బాటిల్స్‌లో నీటిని ఎక్కువగా తాగడం ప్రమాదకరమా..? తెలుసుకోండి..!
Water In Bottle : నీరు జీవకోటికి ప్రాణాధారం. ముఖ్యంగా మనం నీరు లేకుండా అస్సలు ఉండలేం. మనకు ప్రకృతి ప్రసాదించిన అత్యంత విలువైన సహజ సిద్ధ వనరుల్లో నీరు కూడా ఒకటి. ఇది ఎంత కాలం ఉన్నా పాడైపోదు. దీనికి గడువు తేదీ (ఎక్స్‌పైరీ) అంటూ ఉండదు. అయితే మార్కెట్‌లో మనకు దొరికే మినరల్ వాటర్ బాటిల్స్‌పై మాత్రం ఎక్స్‌పైరీ తేదీ ఉంటుంది. మరి ఇలా ఎందుకు ఉంటుంది..? అసలు దాని అర్థం ఏమిటి..? తెలుసుకుందాం … Read more









