Water In Bucket : బకెట్‌లో నీళ్లను నింపి వంట గదిలో ఇలా పెడితే..?
Water In Bucket : చాలామంది తెలియక కొన్ని పొరపాట్లని చేస్తూ ఉంటారు. అలాంటి పొరపాట్లని అస్సలు చేయకూడదు. ఇటువంటివి అస్సలు ఎవరు కూడా చేయకూడదు. మరి ఎటువంటి పొరపాట్లని చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడే చూసేద్దాం. మంచం మీద కూర్చుని తినడం అస్సలు మంచిది కాదు. ఇంట్లో అశాంతి కలుగుతుంది. మంచం మీద కూర్చుని భోజనం చేయడం వలన అనేక రకాల వ్యాధులు కూడా వస్తాయి. కాబట్టి ఆ అలవాటుని మానుకోవడం మంచిది. రాత్రి పూట … Read more









