Weak Moon In Horoscope : మీ జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్నాడా.. అయితే ఏం చేయాలో తెలుసా..?
Weak Moon In Horoscope : అధిక కోపం, మానసిక వేధన, కుటుంబ సభ్యులతో చెడు సంబంధాలు, మితిమీరిన భావోద్వేగం, గందరగోళం, చంచల స్వభావం వంటి సమస్యలతో బాధపడే వారు ఉంటారు. ఇలాంటి వ్యక్తుల జాతకంలో చంద్రుడు చెడు మరియు నీచ స్థితిని సూచిస్తాయి. గ్రహాల్లో చంద్రుడు భూమికి దగ్గరగా ఉంటాడు. దీంతో చంద్రుడు భూమిపై నివసించే ప్రజలను త్వరగా ప్రభావితం చేస్తాడు. ఈ ప్రభావం ప్రజల మనస్సును, ఆలోచనలను ప్రభావితం చేయడంతో పాటు కీర్తి మరియు … Read more









