కేవలం 7 రోజుల్లోనే బరువు వేగంగా తగ్గాలంటే ఈ 9 టిప్స్‌ను పాటించండి..!

అధిక బరువు తగ్గడం అనేది చాలా మందికి ఇబ్బందిగా మారింది. బరువు పెరిగేందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. నిత్యం ఒత్తిడిని తీవ్రంగా ఎదుర్కొంటుండడం, శారీరక శ్రమ ఏమాత్రం చేయకపోవడం, కూర్చుని గంటల తరబడి పనిచేయడం.. వంటి అనేక కారణాల వల్ల అధికంగా బరువు పెరుగుతున్నారు. అయితే కింద తెలిపిన టిప్స్‌ను పాటిస్తే అధిక బరువును కేవలం 7 రోజుల్లోనే వేగంగా తగ్గించుకోవచ్చు. లేదా బరువు తగ్గే ప్రక్రియను వేగవంతం చేయవచ్చు. మరి అందుకు పాటించాల్సిన ఆ టిప్స్‌ … Read more

Weight Loss : స‌గం నిమ్మ‌కాయ ముక్క‌తో ఈ విధంగా చేస్తే.. అధిక బ‌రువు ఇట్టే త‌గ్గిపోతుంది..!

Weight Loss : నిమ్మ‌కాయ‌ల వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ఆరోగ్య‌కర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. నిమ్మ‌కాయ‌లో అనేక పోష‌కాలు ఉంటాయి. అవి మ‌న‌కు పోష‌ణ‌ను అందిస్తాయి. వ్యాధులు రాకుండా చూస్తాయి. అయితే అధిక బ‌రువు త‌గ్గించ‌డంలో నిమ్మ‌కాయ మ‌న‌కు బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. అందుకు ఏం చేయాలంటే.. ఒక నిమ్మ‌కాయ‌ను కోసి అందులో స‌గం ముక్క‌ను తీసుకోవాలి. ఇప్పుడు ఒక 100 ఎంఎల్ మోతాదులో నీటిని ఒక పాత్ర‌లో తీసుకుని గోరు వెచ్చ‌గా అయ్యే వ‌ర‌కు వేడి చేయాలి. అనంత‌రం … Read more

అధిక బరువు తగ్గేందుకు ఆయుర్వేద చిట్కాలు..!

ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో 69 శాతం మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. అధిక బరువు పెరిగేందుకు అనేక కారణాలు ఉంటాయి. అయితే అధికంగా బరువు ఉన్నవారు రోజూ పౌష్టికాహారం తీసుకోవాలి. వ్యాయామం చేయాలి. దీంతోపాటు కింద తెలిపిన ఆయుర్వేద చిట్కాలను పాటించాలి. దీంతో బరువును తేలిగ్గా తగ్గించుకోవచ్చు. 1. ఉదయం పరగడుపునే పావు గ్లాసు గోరు వెచ్చని నీళ్లలో రెండు టీస్పూన్ల తేనెను కలిపి తాగుతుంటే అధిక బరువు తగ్గుతారు. 2. … Read more

అధిక బ‌రువు త‌గ్గేందుకు ఇబ్బందులు ప‌డాల్సిన అవ‌స‌రం లేదు.. మీ వంట ఇంట్లో ఉండే వీటితోనే బ‌రువును సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు..!

అధికంగా బ‌రువు ఉంటే ఎవ‌రికైనా సరే ఇబ్బందిగానే అనిపిస్తుంది. దీంతో బ‌రువు త‌గ్గే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. రోజూ వ్యాయామం చేయ‌డంతోపాటు పౌష్టికాహారం కూడా తీసుకుంటుంటారు. వాటితోపాటు కింద తెలిపిన ప‌లు వంట ఇంటి మ‌సాలా దినుసుల‌ను కూడా రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల అధిక బ‌రువును వేగంగా త‌గ్గించుకోవ‌చ్చు. మ‌రి ఆ దినుసులు ఏమిటంటే.. 1. ప‌సుపులో యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ, యాంటీ వైర‌ల్ ల‌క్ష‌ణాలు ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. దీంతో శ‌రీరాన్ని … Read more

హిందీ క‌మెడియ‌న్ భార‌తీ సింగ్ తెలుసా.. నెయ్యి డైట్‌తో 15 కిలోలు తగ్గింది..

అధిక బ‌రువు త‌గ్గడం అనేది ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మందికి స‌మ‌స్య‌గా మారింది. కొంద‌రు అధిక బ‌రువు త‌గ్గ‌లేక‌పోతున్నారు. అయితే అలాంటి వారు వినూత్న రీతిలో బ‌రువు త‌గ్గే ప్ర‌య‌త్నాలు చేయాల్సి ఉంటుంది. కొంద‌రు సెల‌బ్రిటీలు ఈ విధంగానే ప్ర‌య‌త్నిస్తూ బ‌రువు త‌గ్గుతున్నారు. వారిలో క‌మెడియ‌న్ భార‌తీ సింగ్ ఒక‌రు. తెలుగు ప్రేక్ష‌కులు చాలా మందికి హిందీ క‌మెడియ‌న్ భార‌తీ సింగ్ గురించి తెలియ‌దు. కానీ ఆమె క‌పిల్ శ‌ర్మ షోలో పాపుల‌ర్‌. అలాగే డ్యాన్స్ దీవానే … Read more

రాత్రిపూట ఈ సూచ‌న‌లు పాటిస్తే.. బ‌రువును వేగంగా త‌గ్గించుకోవ‌చ్చు..!

అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌డం అన్న‌ది ప్ర‌స్తుతం చాలా మందికి స‌మ‌స్య‌గా మారింది. శ‌రీరంలో అధికంగా ఉన్న కొవ్వును క‌రిగించేందుకు చాలా కష్ట‌ప‌డుతున్నారు. వ్యాయామం చేయ‌డం, గంట‌ల త‌ర‌బ‌డి జిమ్‌ల‌లో గ‌డ‌ప‌డం, పౌష్టికాహారం తీసుకోవ‌డం చేస్తున్నారు. కానీ వాటితోపాటు కింద తెలిపిన ప‌లు సూచ‌న‌లను పాటించ‌డం వ‌ల్ల అధిక బ‌రువును వేగంగా త‌గ్గించుకోవ‌చ్చు. మ‌రి ఆ సూచ‌న‌లు ఏమిటంటే.. 1. రోజూ రాత్రి నిద్ర‌కు ఉప‌క్ర‌మించే ముందు పెప్ప‌ర్ మింట్ టీ లేదా దాల్చిన చెక్క డికాష‌న్‌ను తాగాలి. … Read more

ఎంత‌టి సాగిన బాన పొట్ట అయినా ఇలా చేస్తే 30 రోజుల్లో ఫ్లాట్‌గా మారుతుంది..!

అధిక బ‌రువు, పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయి. చాలా మంది ఈ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఎన్ని ప్ర‌యత్నాలు చేసినా అధిక బ‌రువు త‌గ్గ‌డం లేదని, పొట్ట అలాగే ఉంటుంద‌ని బాధ‌ప‌డుతున్నారు. అయితే అలాంటి వారు కింద చెప్పిన విధంగా 30 రోజుల పాటు డైట్‌ను పాటిస్తే దాంతో ఎంత‌టి సాగిన బాన పొట్ట అయినా ఫ్లాట్‌గా మారుతుంది. మ‌రి ఆ డైట్ ఏమిటంటే.. 1. రోజూ ఉద‌యం నిద్ర లేవ‌గానే ప‌ర‌గ‌డుపునే … Read more

అధిక బరువును, పొట్ట దగ్గరి కొవ్వును తగ్గించే వివిధ రకాల టీలు..!

అధిక బరువు.. పొట్ట దగ్గరి కొవ్వు.. అనేవి ప్రస్తుతం చాలా మందికి సమస్యలుగా మారాయి. వాటిని తగ్గించుకునేందుకు చాలా మంది భిన్న రకాల పద్ధతులను పాటిస్తున్నారు. అయితే కింద తెలిపిన టీలను తాగడం వల్ల అధిక బరువును తగ్గించుకోవడంతోపాటు పొట్ట దగ్గరి కొవ్వును కూడా కరిగించుకోవచ్చు. మరి ఆ టీలు ఏమిటి ? వాటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. గ్రీన్‌ టీ గ్రీన్‌ టీని తయారు చేసేందుకు పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. మార్కెట్‌లో … Read more

వేగంగా బ‌రువు త‌గ్గాల‌ని చూస్తున్నారా ? అయితే జీల‌క‌ర్ర నీళ్ల‌ను తాగండి.. ఇంకా ఎన్నో లాభాలు పొంద‌వ‌చ్చు..!

భార‌తీయులు త‌మ ఆహారాల్లో రోజూ జీల‌క‌ర్ర‌ను వాడుతుంటారు. వీటిని సాధార‌ణంగా పెనంపై వేయించి పొడి చేసి కూర‌ల్లో వేస్తుంటారు. దీంతో వంట‌కాల‌కు చ‌క్క‌ని రుచి వ‌స్తుంది. అయితే వంట‌ల‌కే కాదు, ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందించ‌డంలోనూ జీల‌క‌ర్ర ప‌నిచేస్తుంది. దీంతో బ‌రువును వేగంగా త‌గ్గించుకోవ‌చ్చు. రోజూ రాత్రి ఒక టీస్పూన్ జీల‌క‌ర్ర‌ను ఒక గ్లాస్ నీటిలో నాన‌బెట్టాలి. మ‌రుస‌టి రోజు ఉద‌యం ప‌ర‌గ‌డుపునే ఆ నీటిని తాగాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల అనేక లాభాలు క‌లుగుతాయి. జీల‌క‌ర్ర‌లో థైమోల్ … Read more

అధిక బ‌రువు త‌గ్గాలంటే రోజుకు ఎన్ని చ‌పాతీల‌ను తినాలో తెలుసా ?

అధిక బ‌రువును త‌గ్గించుకోవాల‌ని చూసే చాలా మంది తాము తినే పిండి ప‌దార్థాల‌తో ఆందోళ‌న వ్య‌క్తం చేస్తుంటారు. వాటిని ఎక్కువ‌గా తింటే బ‌రువు పెరుగుతామేమోన‌ని ఖంగారు పండుతుంటారు. అయితే నిజానికి ఈ విష‌యంలో ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేదు. మ‌న జీవ‌న విధానంలో, ఆహారపు అల‌వాట్ల‌లో అన్నం, చ‌పాతీలు ముఖ్య భాగంగా మారాయి. వీటిల్లో పిండి ప‌దార్థాలు ఎక్కువ‌గానే ఉంటాయి. అధిక బ‌రువును తగ్గించుకునేందుకు చాలా మంది రోజూ రాత్రి అన్నంకు బ‌దులుగా చ‌పాతీల‌ను తింటుంటారు. ఎందుకంటే గోధుమ … Read more