Weight Loss Tips : రోజూ క్యారెట్ జ్యూస్ తాగ‌డం వ‌ల్ల అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చా ? త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యం..!

Weight Loss Tips : మ‌న‌కు అందుబాటులో ఉండే అనేక ర‌కాల కూర‌గాయ‌ల్లో క్యారెట్ ఒక‌టి. దీన్ని ఫ్రెండ్లీ వెజిట‌బుల్ అని కూడా అంటారు. అన్ని సీజ‌న్ల‌లోనూ మ‌న‌కు క్యారెట్లు ల‌భిస్తాయి. వీటి రుచి భ‌లేగా ఉంటుంది. క్యారెట్ల‌ను చాలా మంది ఇష్టంగానే తింటుంటారు. క్యారెట్ల‌లో అనేక ర‌కాల బి విట‌మిన్లు ఉంటాయి. క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి. అయితే క్యారెట్ జ్యూస్‌ను రోజూ తాగ‌డం వ‌ల్ల అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చా ? లేదా ? అన్న వివ‌రాల‌ను … Read more

అధిక బ‌రువును, పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును త‌గ్గించుకునేందుకు.. ఈ మూలిక‌ల‌ను ఇలా వాడాలి..!

పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును, అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌డం నిజంగా క‌ష్ట‌మే. అందుకు గాను ఎంతో శ్ర‌మించాల్సి ఉంటుంది. రోజూ వ్యాయామం చేయాలి. వేళ‌కు నిద్రించాలి, భోజ‌నం చేయాలి. రోజూ పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. అయితే కింద తెలిపిన విధంగా ప‌లు మూలిక‌ల‌ను ఉప‌యోగిస్తే పొట్ట దగ్గ‌రి కొవ్వును, అధిక బ‌రువును సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు. అందుకు ఏం చేయాలంటే.. * అధిక బ‌రువును, పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును క‌రిగించ‌డంలో న‌ల్ల జీల‌క‌ర్ర బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. దీన్నే కాలోంజి అంటారు. స్థూల‌కాయ‌న్ని … Read more

అధిక బ‌రువు త‌గ్గి స‌న్న‌గా మారాలంటే పాటించాల్సిన ఆయుర్వేద చిట్కాలు, సూచ‌న‌లు..!

అధికంగా బ‌రువు ఉన్న‌వారు ఆ బ‌రువు త‌గ్గి స‌న్న‌గా మారాలంటే రోజూ అనేక క‌ఠిన నియ‌మాల‌ను పాటించాల్సి ఉంటుంది. రోజూ వ్యాయామం చేయ‌డంతోపాటు పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. అయితే కింద తెలిపిన ఆయుర్వేద చిట్కాలు, సూచ‌న‌లు బ‌రువు త‌గ్గేందుకు స‌హాయ ప‌డ‌తాయి. వాటిని పాటిస్తే అధిక బ‌రువును త‌గ్గించుకుని స‌న్న‌గా మార‌వ‌చ్చు. మ‌రి ఆ సూచ‌న‌లు, చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! అధిక బ‌రువు త‌గ్గేందుకు ఆయుర్వేద చిట్కాలు * ముల్లంగి రసాన్ని 3 టీస్పూన్ల చొప్పున రోజుకు … Read more

అన్నం తింటూ కూడా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చా ? అది సాధ్య‌మ‌వుతుందా ?

అధిక బ‌రువును త‌గ్గించుకునేందుకు అనేక మంది ర‌క‌ర‌కాల డైట్‌ల‌ను పాటిస్తుంటారు. ఇక చాలా మంది అన్నం తింటే బ‌రువు త‌గ్గ‌మేమోన‌ని భావించి దానికి బ‌దులుగా వేరే ప‌దార్థాల‌ను తింటుంటారు. అయితే నిజానికి బ‌రువు త‌గ్గ‌డం కోసం అన్నాన్ని పూర్తిగా మానేయాల్సిన ప‌నిలేదు. కొద్దిగా తీసుకోవ‌చ్చు. అన్నాన్ని రోజూ కొద్ది మోతాదులో తింటూనే బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చ‌ని న్యూట్రిష‌నిస్టులు చెబుతున్నారు. అన్నం అంటే పాలిష్ చేయ‌బ‌డిన బియ్యంతో త‌యారు చేస్తారు. క‌నుక అందులో పిండి ప‌దార్థాలు ఎక్కువ‌గా ఉంటాయి. ఈ … Read more

Weight Loss Tips: మెంతుల‌తో అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు.. అందుకు ఈ 5 చిట్కాలు ప‌నిచేస్తాయి..!

Weight Loss Tips: మెంతుల‌ను నిత్యం ర‌క ర‌కాల కూర‌ల్లో వేస్తుంటారు. భార‌తీయులు మెంతుల‌ను రోజూ వంట‌ల్లో ఉప‌యోగిస్తుంటారు. మెంతుల వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అధిక బ‌రువును త‌గ్గించ‌డంలోనూ మెంతులు చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. డ‌యాబెటిస్ స‌మ‌స్య ఉన్న‌వారు కూడా రోజూ మెంతుల‌ను తీసుకుంటే షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. మెంతుల్లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. దీని వ‌ల్ల పిండి ప‌దార్థాలు నెమ్మ‌దిగా జీర్ణం అవుతాయి. ఫ‌లితంగా బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ నియంత్ర‌ణ‌లో ఉంటాయి. … Read more

పెరుగుతో అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు.. అందుకు ఇలా చేయాలి..!

పెరుగు అనేక భార‌తీయ ఆహార ప‌దార్థాల‌లో ఒక‌టిగా ఉంది. చాలా మంది భోజ‌నం చేసిన త‌రువాత పెరుగును తింటుంటారు. భోజ‌నం చివ‌ర్లో పెరుగుతో అన్నంలో క‌లుపుకుని తిన‌క‌పోతే కొందరికి భోజ‌నం చేసిన భావ‌న క‌ల‌గ‌దు. అయితే పెరుగుతో నిజానికి మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. పెరుగులో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది బీఎంఐని ఆరోగ్య‌క‌ర‌మైన రీతిలో ఉంచుతుంది. దీంతోపాటు అధిక బ‌రువును త‌గ్గించేందుకు స‌హాయ ప‌డుతుంది. పెరుగులో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి శ‌క్తిని ఇస్తాయి. బ‌రువును … Read more

రోజూ ఒక గ్లాస్ పాల‌ను తాగుతూ బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చంటున్న నిపుణులు.. ఎలాగో తెలుసుకోండి..!

పాల‌లో అనేక పోష‌కాలు ఉంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. రోజూ మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన అనేక పోష‌కాలు పాల‌లో ఉంటాయి. అందువ‌ల్ల పాల‌ను సంపూర్ణ పౌష్టికాహారంగా చెబుతారు. పాల‌లో ప్రోటీన్లు కూడా ఎక్కువ‌గానే ఉంటాయి. ఒక క‌ప్పు నాల‌ను తాగితే 8 గ్రాముల మేర ప్రోటీన్లు ల‌భిస్తాయి. అందువ‌ల్ల పాల‌ను తాగితే అనేక ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చు. వ్యాయామం చేసిన‌వారు పాల‌ను తాగ‌డం వ‌ల్ల శ‌క్తి ల‌భిస్తుంది. కండ‌రాలు మ‌ర‌మ్మ‌త్తుల‌కు గుర‌వుతాయి. పాల‌ను ఉద‌యం తాగితే రోజంతా క‌డుపు నిండిన … Read more

అధిక బ‌రువును త‌గ్గించ‌డంలో అమోఘంగా ప‌నిచేసే కాలోంజి విత్త‌నాలు.. 4 విధాలుగా తీసుకోవ‌చ్చు.

భార‌తీయులంద‌రి ఇళ్ల‌లోనూ అనేక ర‌కాల మ‌సాలా దినుసులు ఉంటాయి. వాటిల్లో కాలోంజి విత్త‌నాలు ఒక‌టి. వీటినే నైజెల్లా సీడ్స్ అంటారు. వీటిలో అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి. దీంతో అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. కాలోంజితో ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. అయితే ఇవి అధిక బ‌రువును త‌గ్గించ‌డంలో బాగా ప‌నిచేస్తాయి. మ‌రి అందుకు కాలోంజి విత్త‌నాల‌ను ఏ విధంగా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. చిటికెడు కాలోంజి విత్త‌నాల‌ను తీసుకుని పొడి చేయాలి. దాన్ని ఒక … Read more

రివ‌ర్స్ డైటింగ్ అంటే ఏమిటి ? బ‌రువు త‌గ్గేందుకు ఇది ఎలా స‌హాయ ప‌డుతుందో తెలుసా ?

రివ‌ర్స్ డైటింగ్ అనేది ప్ర‌స్తుతం లేటెస్ట్ డైట్ ట్రెండ్‌గా మారింది. రోజూ వ్యాయామం చేసేవారు, జిమ్ చేసేవారు, బాడీ బిల్డ‌ర్లు, బాక్సింగ్ చేసేవారు దీన్ని పాటిస్తుంటారు. సైంటిస్టులు ఈ డైట్‌పై చేసిన అధ్య‌య‌నాల ప్ర‌కారం.. ఈ డైట్‌ను స‌రిగ్గా పాటిస్తే అధిక బ‌రువును త‌గ్గించుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. రివ‌ర్స్ డైటింగ్ చేయ‌డం వ‌ల్ల శ‌రీరంలో శ‌క్తి స్థాయిలు పెరుగుతాయి. మెట‌బాలిజం పెరుగుతుంది. దీంతో అధిక బ‌రువు త‌గ్గుతారు. రివ‌ర్స్ డైటింగ్ అంటే.. ఒక డైట్ ను పాటించాక … Read more

మీరు రోజూ తాగే గ్రీన్ టీలో ఈ రెండింటిని క‌లుపుకుని తాగండి.. వేగంగా బ‌రువు త‌గ్గుతారు..!

అధిక బ‌రువు త‌గ్గేందుకు చాలా మంది అనుస‌రించే మార్గాల్లో గ్రీన్ టీని తాగ‌డం కూడా ఒక‌టి. గ్రీన్‌టీలో అనేక ఫ్లేవ‌నాయిడ్స్ ఉంటాయి. ఇవి రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డ‌మే కాదు, అధిక బ‌రువును త‌గ్గిస్తాయి. గ్రీన్ టీని తాగ‌డం వల్ల శ‌రీర మెట‌బాలిజం 20 శాతం మేర పెరుగుతుంది. దీంతో క్యాల‌రీలు వేగంగా ఖ‌ర్చ‌వుతాయి. కొవ్వు క‌రుగుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. అయితే గ్రీన్ టీలో ఈ రెండింటిని క‌లుపుకుని తాగ‌డం వల్ల ఇంకా వేగంగా బ‌రువు … Read more