Brown Rice : రోజూ బ్రౌన్ రైస్‌ను ఈ సమయంలో తినండి.. బరువు అలవోకగా తగ్గుతారు..!
Brown Rice : అధిక బరువు అనేది ప్రస్తుతం చాలా మందికి సమస్యగా మారింది. దాన్ని తగ్గించుకునేందుకు అందరూ నానా అవస్థలు పడుతున్నారు. డైట్‌లో మార్పులు చేసుకోవడంతోపాటు రోజూ వ్యాయామం కూడా చేయాల్సి వస్తోంది. అయితే అధిక బరువును తగ్గించేందుకు బ్రౌన్ రైస్ అద్భుతంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. బ్రౌన్ రైస్‌ను రోజూ తినడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. సాధారణ రైస్‌కు బదులుగా బ్రౌన్ రైస్‌ను తింటే మనకు ఫైబర్ లభిస్తుంది. ఇది జీర్ణ సమస్యలను … Read more









