ఈ 5 రకాల తెల్లని విష పదార్థాలను మనం రోజూ తింటున్నామని తెలుసా..?
మనలో చాలా మంది అన్నం తెల్లగా మల్లెపూవులా ఉంటే గానీ తినరు. దీంతోపాటు మైదా పిండి, చక్కెర, ఉప్పు వంటి పదార్థాలు కూడా తెల్లగా ఉండాల్సిందే. అలా ఉంటేనే ఆయా పదార్థాలు శుభ్రంగా ఉన్నట్టు భావిస్తారు. ఈ క్రమంలోనే వాటిని ఆరగించేందుకు ఆసక్తి కనబరుస్తారు. అయితే… నిజానికి ఆ పదార్థాలు అలా తెల్లగా ఉంటే చాలా డేంజరట. ఎందుకంటే అలాంటి పదార్థాలలో పోషక విలువలు ఏమాత్రం ఉండవు సరికదా, వాటిని తింటే ప్రాణాంతక వ్యాధులు వచ్చేందుకు అవకాశం … Read more









