తెల్ల ఉల్లిపాయలతో ఇన్ని లాభాలు ఉన్నాయా.. తెలిస్తే ఆశ్చర్యపోతారు..
మాములుగా ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు పెద్దలు. ఉల్లి అన్నీ సుగుణాలను కలిగి వుంటుంది కాబట్టి. ఇప్పుడున్న జనరేషన్ లో టెక్నాలజీ ఉపయోగించని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. ఇలా పిల్లలు, పెద్దలు రోజంతా మొబైల్ ఫోన్లని, టీవీ లని, లాప్టాపు అని చూస్తూ ఉండడం వల్ల కంటి నుండి నీరుకారడం, కళ్ళు కనిపించకుండా పోవడం వంటి సమస్యలే కాక ఎక్కువసేపు కూర్చునే ఉండడంవల్ల చాలా వ్యాధులు శరీరాన్ని అవహిస్తున్నాయి. వీటన్నింటికి తెల్లఉల్లితో చెక్ … Read more









