దీన్ని తింటే షుగర్ లెవల్స్ ఎంత ఉన్నా సరే.. మొత్తం తగ్గిపోతాయి..!
మధుమేహం ఎంతోమందిని పీడిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య. ఈ రోజుల్లో చిన్నా పెద్దా తేడా లేకుండా డయాబెటిస్ వ్యాధికి గురవుతున్నారు. ఒక్కోసారి స్కూలుకు వెళ్లే చిన్నారులు కూడా ఈ వ్యాధికి గురవుతున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. మధుమేహ వ్యాధిని ముందే నిర్మూలించకపోతే అనేక వ్యాధులకు కారణమవుతుంది. మారుతున్న జీవన శైలి, తీసుకునే ఆహారం, ఒత్తిడి, శరీరానికి తగినంత వ్యాయమం లేకపోవడం మధుమేహానికి దారితీస్తుంది. తినే పదార్థాల్లో చక్కెర ఉంటుందని చాలా పదార్థాలు, పండ్లకు దూరంగా ఉంటారు … Read more









