మీకు ఎలాంటి వ్యాధులు ఉన్నాయో మీ శరీరమే ఇలా చెప్పేస్తుంది..
ఏ ఆరోగ్య సమస్యా లేనంతవరకు ప్రతి ఒక్కరూ తాము ఆరోగ్యంగా వున్నామని భావిస్తారు. ఇక ఆరోగ్యకర ఆహారం, వ్యాయామం మొదలైనవాటిపై ఏ మాత్రం శ్రధ్ధ వహించరు. అయితే, జాగ్రత్తగా గమనిస్తున్నట్లయితే మీ శరీరం కొన్ని అనారోగ్య లక్షణాలను ముందుగానే మీకు సూచిస్తుంది. కొన్ని ఏళ్ళు గడిచిపోయినా శరీరానికి పూర్తి మెడికల్ చెక్ అప్ అనేది చేయించం కనుకే అనారోగ్య సమస్యలు అకస్మాత్తుగా మీద పడతాయి. శరీరం అనారోగ్య లక్షణాలను సూచించే మార్పులు గమనించండి. పింక్ రంగు గోళ్ళు … Read more









