రాత్రి పూట స్త్రీలు జుట్టును విర‌బోసుకుని ఉండ‌కూడ‌దు.. ఎందుకంటే..?

రాత్రి పూట‌ జుట్టు విప్పి తిరగకూడదు రాత్రిపూట తల దువ్వుకోకూడదు అని పెద్ద వాళ్ళు చెప్తూ ఉంటారు అయితే అసలు రాత్రిళ్ళు ఎందుకు మనం తలని దువ్వుకోకూడదు, జడ విప్పకూడదు అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. పండితులు ఎన్నో అమోఘమైన విషయాలని పంచుకున్నారు రాత్రిపూట ఇల్లు తుడవకూడదు. అలానే గోళ్ళని కూడా కత్తిరించుకోకూడదు రాత్రిపూట తల దువ్వుకోవడం కూడా తప్పు. రాత్రి పూట అసలు తలని దువ్వుకోకూడదు అలానే జుట్టు కూడా విరబోసుకుని తిరగకూడదు సూర్యాస్తమయం … Read more

పడకగదిలో జడ వేసుకుంటే ఇన్ని లాభాలు ఉన్నాయా..?

ఆడవాళ్లు జడ వేసుకునేటప్పుడు ఏం చేస్తే లక్ష్మి కటాక్షం కలుగుతుంది ? ఆడవారు జడ వేసుకునేటప్పుడు చేయకూడని తప్పులు ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఆడవాళ్ళు జడను పూజామందిరంలో గాని, వంటగదిలో కానీ, ఇంటి మధ్యలో నిలబడి గాని జడ వేసుకోకూడదు. అలాగే అటు ఇటు తిరుగుతూ, మాట్లాడుతూ కూడా జడ వేసుకోకూడదు. అలాగే ఏడుస్తూ జడ వేసుకుంటే అష్ట దరిద్రం. ఆడవాళ్ళు పడకగదిలోనే జడ వేసుకోవడం చాలా మంచిది. పడకగదిలో ఆడవాళ్లు జడ వేసుకుంటే మంగళకరమని … Read more