స్త్రీలలో వచ్చే రుతుక్రమంపై కొంతమంది నమ్మే అపోహలు ఇవి..!
మన దేహంలో ఎల్లప్పుడూ ఎన్నో రకాల జీవరసాయన చర్యలు జరుగుతుంటాయి. అందులో భాగంగానే మనకు శక్తి అందుతూ జీవించగలుగుతున్నాం. అయితే అలాంటి చర్యలు పురుషుల్లో, స్త్రీలల్లో వేర్వేరుగా ఉంటాయి. అంటే ఆహారం జీర్ణమవడం, శక్తి అందడం వంటివి ఇద్దరిలోనూ కామన్ అయినా, ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన చర్యలు మాత్రం వేర్వేరుగా ఉంటాయి. అలాంటి వాటిలో స్త్రీలకు రుతు క్రమం రావడం కూడా ఒకటి. అయితే పురాతన కాలం నుంచి స్త్రీలలో వచ్చే రుతుక్రమం పట్ల మనలో మాత్రమే … Read more









