ఋతు సమయంలో నొప్పి కి కొన్ని చిట్కాలు…!
మహిళలను ముఖ్యంగా బాధించే పెద్ద సమస్య మెన్సనల్ ప్రాబ్లమ్. ప్రతినెల నెలసరి సమయంలో తప్పకుండా వచ్చే కడుపు నొప్పి తట్టుకోలేక విలవిలాడుతారు. ఏవేవో టిప్స్ పాటిస్తుంటారు. ఆ మూడు రోజులు ఏ పని చేయలేరు. చాలా నరయకయాతనపడతారు. ఆడపిల్లల్లో 21 ఏళ్లదాకా శారీరక ఎదుగుదల కొనసాగుతూ ఉంటుంది. అలాగే ఎత్తు, బరువు, శరీరఛాయ, శరీరాకృతి అనేవి జన్యుపరంగా నిర్ధారించబడి ఉంటాయి. కొంత మందికి నెలసరికీ నెలసరి మధ్యలోనూ రక్తస్రావం అవుతుంది. నెలసరి సమయంలో గానీ లేదా అంతకు … Read more









