కరోనా ఎఫెక్ట్.. కీళ్లు, మోకాళ్లు, వెన్ను, మెడ నొప్పుల బాధితులు 70 శాతం పెరిగారు..
కరోనా నేపథ్యంలో ప్రస్తుతం గత 8 నెలలుగా అనేక మంది ఇళ్ల నుంచే ఉద్యోగాలు చేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోం పేరిట చాలా మంది ఇళ్ల నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే కొన్ని కంపెనీలు ఇప్పుడిప్పుడే ఉద్యోగులను ఆఫీసులకు రప్పిస్తున్నాయి. కానీ మెజారిటీ ఉద్యోగులు మాత్రం ఇంకా వర్క్ ఫ్రం హోం మోడల్‌లోనే పని చేస్తున్నారు. అయితే దీని వల్ల మరో కొత్త సమస్య వచ్చింది. కీళ్లు, మోకాళ్లు, వెన్ను, మెడ నొప్పుల బాధితులు ఈ 8 … Read more









