ఈ ఆలయంలో అంతకంతకు పెరిగిపోతున్న నంది విగ్రహం ఉంది.. దీని రహస్యాన్ని ఎవరూ కనిపెట్టలేకపోయారు..
అప్పటి రోజుల లో రాజులు మహా తెలివి పరులు. ఎవరికీ అంతు చిక్కని విధంగా అద్భుతాలతో దేవాలయాలను నిర్మించారు. అవి ఇప్పుడు మంచి ఆదరణను పొందుతున్నాయి. అలాంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఆంధ్రప్రదేశ్ లో లెక్క లేనన్ని ఉన్నాయి. అందులో ఒకటి యాగంటి. అంతుచిక్కని అద్భుతాలు దాగివున్నాయి. ఈ దివ్యక్షేత్రంలో కొలువై ఉన్న నందీశ్వరుని విగ్రహం వెనుక పెద్ద రహస్యమే దాగివుంది.. ఇప్పటికీ ఎవ్వరూ ఆ విషయం పై ఒక క్లారిటీ ఇవ్వలేదు..ఆ గుడి విశేషాల గురించి ఇప్పుడు … Read more









