యమగోల సినిమాలో ముందు బాలకృష్ణను హీరో అనుకొని.. తర్వాత తప్పించింది ఎవరు..!!
నట సార్వభౌమ అన్న ఎన్టీఆర్ సినిమాలు ఏ విధంగా ఉంటాయో, ఆయన నటన గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన నటించిన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో యమగోల సినిమా ఒకటి. ఈ మూవీ తాతినేని రామారావు డైరెక్షన్ లో 1977 లో వచ్చి సూపర్ హిట్ అయింది. అయితే ఈ సినిమాను బెంగాల్ లో సూపర్ హిట్ అయినా యమలాయే మనుష్ సినిమా ని రీమేక్ చేశారు. అయితే ప్రముఖ సినిమాటోగ్రాఫర్ వెంకటరత్నం … Read more









