Yamaleela : య‌మ‌లీల అస‌లు హీరో మ‌హేష్ బాబా.. ఆలీతో ఎందుకు తీయాల్సి వ‌చ్చింది..?

Yamaleela : ఆలీ కెరీర్‌ని మార్చేసిన చిత్రం య‌మ‌లీల‌. సోషియో ఫాంటసీ సినిమాగా యమలీల తెరకెక్కడం గమనార్హం. ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో అలీ స్టార్ హీరోలకు వణుకు పుట్టించారు. మదర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా సక్సెస్ అలీకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ చిత్రం తొలిరోజు యావరేజ్ టాక్ ను సంపాదించుకున్న ఆ తర్వాత పుంజుకుని … Read more