శివుడు భయంతో…తలదాచుకున్న పర్వతం ఎక్కుడుందో తెలుసా? అక్కడ ప్రతిదీ అద్భుతమే.!!
భస్మాసురుడు.. శివుడిని తనలో కలుపుకోవాలన్న అత్యాశతో ఆయన కోసం వేట మొదలుపెడుతాడు. లోకకళ్యాణార్థం శివుడు రాక్షస రాజైన భస్మాసురుడి నుంచి తప్పించుకొని ఓ గుహలో దాక్కుంటాడు. మరీ ఇంతకీ ఆ గుహలు ఎక్కడున్నాయి.. ఈ భువిపైన శివుడు రహస్యంగా దాక్కున్న ప్రాంతం ఎక్కడో తెలుసుకోవాలనుందా. అయితే సహ్యాద్రి పర్వాతాలకు వెళ్లాల్సిందే. కర్నాటక లోని పడమటి కనుమలలో విస్తరించి ఉన్న సహ్యాద్రి పర్వత శ్రేణుల మధ్య చుట్టు రాతి నిర్మాణాలు కలిగిన అత్యంత సుందర ప్రాంతం యానా. అక్కడికి…