రాజన్న చిత్రంలో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో 2011 డిసెంబర్ 21న విడుదలైన చిత్రం రాజన్న. ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, స్నేహ, బేబీ యానీ కీలక పాత్రలలో నటించారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై అక్కినేని నాగార్జున నిర్మించారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు. సినిమాలోని పోరాట ఘట్టాలకు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రానికి … Read more









