సీరియల్ ఆర్టిస్ట్ నుంచి పాన్ హీరోగా ఎదిగిన రాఖీ భాయ్.. సక్సెస్ స్టోరీ ఇదే!

కన్నడ హీరో యష్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అయితే హీరో యష్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన అసలు పేరు నవీన్ కుమార్ గౌడ్. కర్ణాటకలోని హాసన్ జిల్లాలోని భువనహళ్లి అనే గ్రామంలో అరుణ్ కుమార్, పుష్ప దంపతులకు జన్మించారు. ఈయన తండ్రి కెఎస్ఆర్ టిసి లో బస్సు డ్రైవర్ గా పనిచేయగా, తల్లి గృహిణిగా ఇంటి బాధ్యతలను చేపట్టారు. ఈ హీరో కి నందిని అనే ఒక సోదరి కూడా … Read more