ప‌సుపు రంగులో ఉండే ఆహారాల‌ను తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

మనం తినే ఆహారానికి, ఆరోగ్యానికి చాలా దగ్గర సంబంధం ఉంది. మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నప్పుడే.. పలు పోషకాలు శరీరానికి అందుతాయి. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దీంతో పలు రకాల వైరస్‌లు, బ్యాక్టీరియా, రోగాలు వంటివి రాకుండా ఉంటాయి. అయితే పలు రకాల కలర్ ఫుడ్ తీసుకుంటే శరీరానికి అన్ని రకాల పోషకాలు అందుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇలా పసుపు రంగులో ఉండే ఆహారం తీసుకోవడం వల్ల పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలు … Read more