గురువారం నాడు పసుపు రంగు దుస్తులను ఎందుకు ధరించాలి..?
గురువారాన్ని బృహస్పతి రోజు అని అంటారు. ఈ గ్రహం అన్ని గ్రహాల కంటే పెద్దది. అయితే పసుపు రంగు దుస్తులు ధరించడం వల్ల ఏం కలుగుతుంది అనేది ఈరోజు తెలుసుకుందాం. అయితే వారం లో ప్రతి రోజు ఒక్కొక్క దేవుడికి, ఒక్కొక్క రంగు కి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఉదాహరణకు సోమవారం నాడు శివుని ఆరాధిస్తాం. ఆ రోజు శివుడికి ఇష్టమైన తెలుపు రంగు దుస్తులు ధరించడం వల్ల మంచి జరుగుతుంది అని చెబుతూ ఉంటారు. అలాగే … Read more









