ఇవి జీరో క్యాలరీలు ఉన్న ఆహారాలు.. వీటిని తింటే కొవ్వు కరుగుతుంది..
నేటిరోజులలో బరువు తగ్గించే ఆహారాల కొరకు తీవ్రంగా వెతుకులాట మొదలయింది. వీటిలో కేలరీలు ఇవ్వని, బరువు తగ్గించే ఆహారాలకు ప్రాధాన్యత కలుగుతోంది. సాధారణంగా ప్రతి ఆహార పదార్ధంలోను కొన్ని కేలరీలు వుంటాయి. వీటిని జీర్ణం చేయాలంటే శరీరం అధిక శక్తిని వినియోగించాలి. అయితే, నెగెటివ్ కేలరీలు కల ఆహారాలు తింటే…శరీరం తన శక్తిని జీర్ణక్రియకు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. అవేమిటో పరిశీలించండి. ఉల్లిపాయలు – కంటిలో నీరు తెప్పించినప్పటికి ఇవి తినదగినవి. విలువకల ఔషధ పదార్ధాలు. … Read more









