ఆప్టికల్ ఇల్యుషన్ చిత్రాలు ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆప్టికల్ ఇల్యుషన్ చిత్రాలు అనేవి మన కళ్ళను ఎప్పటికప్పుడు మోసం చేస్తుంటాయి. అందులోని రహస్యం ఒకటైతే మనకు కనిపించేది మరొకటి. ఇలా మన బుర్రను తికమక పెట్టేస్తాయి. అయితే, కింద కనపడుతున్న ఫోటోను ఒక్కసారి గమనించండి. పడక గదిలో టూత్ బ్రష్ ఎక్కడ దాచబడిందో కనుగొనడానికి ప్రయత్నించండి. ఈ ఆప్టికల్ ఇల్యుజన్ చిత్రంలో మీరు పడకగదిని చూడవచ్చు.
దానిలో ఎక్కడో ఒక టూత్ బ్రష్ దాగి ఉంది. ఈ పజిల్ లో పాల్గొంటున్న వారికి ఒక సూచన ఏంటంటే పడక గదిలో తెల్లటి టూత్ బ్రష్ ను గుర్తించండి. చిత్రం లోపల దాగి ఉన్న టూత్ బ్రష్ ను కనుగొనడం ప్రతి ఒక్కరికి పెద్ద సవాలు అని చెప్పవచ్చు. చిత్రంలో ఉన్న టూత్ బ్రష్ ను కేవలం 3 శాతం మంది మాత్రమే గుర్తించగలిగారు. ఈ ఆప్టికల్ ఇల్యూజన్ పిక్చర్ మీ IQ ని పరీక్షిస్తుంది. మీ IQ స్థాయిని తెలుసుకోవడానికి ఒక మంచి మార్గమని చెప్పవచ్చు.
దాచిన టూత్ బ్రష్ ను గుర్తించడం మీకు కష్టంగా ఉంటే, మీకు మా సలహాతో ముందుకు వెళ్ళండి. మీరు చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే, ఒక అమ్మాయి మంచం మీద పడుకున్న బెడ్ రూమ్ కనిపిస్తుంది. చెప్పులు మంచం ముందు పడి ఉన్నాయి. బెడ్ రూమ్ లోపల ఒక దీపం, కర్టెన్లతో కూడిన కిటికీ, సైడ్ క్యాబినెట్, గోడ అల్మారాలు ఉన్నాయి. పడకగది లోపల చాలా వస్తువులను అరలలో, దాని పైన ఉంచారు. పడకగది ఈ ఆప్టికల్ భ్రమ మీ కంటి చూపు ఎంత బాగుందో చెప్పగలదు. మీరు ఈ విషయాలలో టూత్ బ్రష్ కనుగొనవలసి ఉంటుంది. మీరు దానిని కనుగొనగలిగితే, మీ మనసు చాలా వేగంగా నడుస్తుందని అర్థం చేసుకోండి.