Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home viral news

కేవ‌లం బ్రా ధ‌రించి న‌డి రోడ్డుపై ప‌బ్లిగ్గా తిరిగిందా యువ‌తి.. త‌రువాత ఏం జ‌రిగిందంటే..?

Admin by Admin
September 26, 2024
in viral news, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఈ మ‌ధ్య కాలంలో రీల్స్ పిచ్చి వెర్రి త‌ల‌లు వేస్తోంది. సోష‌ల్ మీడియాలో ఫాలోవ‌ర్ల‌ను పెంచుకోవ‌డం కోసం కొంద‌రు ఏం చేయ‌డానికైనా స‌రే వెనుకాడ‌డం లేదు. చాలా మంది లోయ‌ల వ‌ద్ద సాహ‌సాల‌ను చేస్తూ మృత్యువు ఒడికి చేరుకుంటున్నారు. అయితే ఇందుకు భిన్నంగా ఆ యువ‌తి మాత్రం కొత్త పంథాను ఎంచుకుంది. రీల్స్ పిచ్చితో ఆమె చేసిన చేష్ట‌ల‌కు అంద‌రూ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే అస‌లు ఏం జ‌రిగింది.. అనే విష‌యానికి వ‌స్తే..

మ‌ధ్య ప్ర‌దేశ్‌లోని ఇండోర్ సిటీలో 56 మార్కెట్ అనే ఏరియాలో ఇటీవ‌ల ఓ యువతి న‌డి రోడ్డుపై రాత్రి పూట ప‌బ్లిగ్గా అంద‌రూ చూస్తుండ‌గానే కేవ‌లం బ్రా మాత్ర‌మే ధ‌రించి రోడ్డుపై తిరిగింది. దీంతో వాహ‌న‌దారులు, పాద‌చారులు అంద‌రూ ఆమెను చూసి షాక‌య్యారు. ఆమె ఇలాంటి దుస్తుల‌ను ధ‌రించిందేమిటి.. అని విస్మ‌యం వ్య‌క్తం చేశారు.

indore girl video viral on social media netizen angry

అయితే త‌రువాత తెలిసిందేమిటంటే.. కేవ‌లం రీల్స్ కోస‌మే, ఓవ‌ర్‌నైట్ ప‌బ్లిసిటీ కోసం, ఫాలోవ‌ర్ల‌ను పెంచుకోవ‌డం కోస‌మే ఆమె ఇలా చేసిందని తేలింది. అయితే రాత్రి మ‌ళ్లీ ఆమె ఓ వీడియోను పోస్ట్ చేసింది. తాను అలాంటి దుస్తుల‌ను ధ‌రించినందుకు త‌న‌ను క్ష‌మించాల‌ని కోరింది. త‌న‌ను అంద‌రూ తిడుతున్నార‌ని, ఇక‌పై అలాంటి దుస్తుల‌ను ధ‌రించ‌నని చెప్పింది. అయితే సోష‌ల్ మీడియాలో మాత్రం ఆమెను నెటిజ‌న్లు ఉతికి ఆరేస్తున్నారు. మ‌రోవైపు కొంద‌రు ఆమెపై స్థానిక పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు సైతం న‌మోదు చేశారు.

A girl apologizes after her reel wearing obscene clothes while roaming on the streets of Indore went viral on social media.

Your opinion? pic.twitter.com/OloNKM9aqm

— BhUpE DeVv (@Bhupidevv) September 25, 2024

Tags: indore
Previous Post

దేవ‌ర గురించి ఈ ఇంట్రెస్టింగ్ విష‌యాలు మీకు తెలుసా..?

Next Post

ఈ 10 ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే మీ కిడ్నీలు డ్యామేజ్ అయ్యాయ‌ని అర్థం..!

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025

POPULAR POSTS

food

Paneer Mushroom Dum Biryani : ప‌నీర్‌, మ‌ష్రూమ్ ద‌మ్ బిర్యానీ.. ఇలా చేసి చూడండి.. ఎంతో బాగుంటుంది..!

by D
March 12, 2023

...

Read more
home gardening

Betel Leaves Plant : త‌మ‌ల‌పాకు మొక్క‌కు వీటిని వేయండి.. ఆకులు బాగా వ‌చ్చి మొక్క ఏపుగా పెరుగుతుంది..!

by Editor
July 12, 2023

...

Read more
చిట్కాలు

జీల‌కర్ర‌తో సింపుల్‌గా ఇలా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు..!

by Admin
January 13, 2021

...

Read more
food

Sweet Chutney : ఇడ్లీ, దోశ‌ల‌లోకి తియ్య‌ని చ‌ట్నీని ఇలా చేయండి.. రుచి అద్భుతంగా ఉంటుంది..!

by D
June 25, 2022

...

Read more
food

Mushroom Pulao : పుట్ట‌గొడుగుల‌తో పులావ్‌ను ఇలా చేస్తే.. ఒక్క ముద్ద ఎక్కువే తింటారు.. ఎంతో రుచిగా ఉంటుంది..!

by Editor
February 9, 2023

...

Read more
హెల్త్ టిప్స్

మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య ఉందా.. అయితే ఈ పండ్ల‌ను తినండి..

by Admin
August 4, 2025

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.