Skip to content
Ayurvedam365
  • Home
  • హెల్త్ టిప్స్
    • Featured
  • చిట్కాలు
    • అందానికి చిట్కాలు
  • పోష‌కాహారం
    • కూర‌గాయ‌లు
    • పండ్లు
    • న‌ట్స్ & సీడ్స్
    • పోష‌ణ‌
      • మిన‌ర‌ల్స్
      • విట‌మిన్లు
  • ఆహారం
  • డ్రింక్స్‌
  • వైద్య విజ్ఞానం
    • వ్యాధులు
  • యోగా

సేవింగ్ అకౌంట్- కరెంట్ అకౌంట్ అంటే మీకు తెలుసా..?

January 26, 2025 by Admin

ఈ మధ్యకాలంలో చాలామంది బ్యాంక్ అకౌంట్ అనేది తీస్తూ ఉన్నారు. ఒకప్పుడు మారుమూల గ్రామాల్లో బ్యాంక్ అకౌంట్ అంటే కూడా తెలియదు. కానీ ప్రస్తుతం ప్రతి ఒక్క ఇంట్లో బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఈ సందర్భంగా బ్యాంకు మనకిచ్చే సర్వీసులలో ఏటీఎం సర్వీస్ కూడా ఉంది. ఈ యొక్క ఏటీఎం కార్డును ఉపయోగించి ఏటీఎం మిషన్ లో క్యాష్ విత్ డ్రా చేస్తున్న సమయంలో సెలెక్ట్ యువర్ అకౌంట్ టైప్ అని చూపిస్తూ ఉంటుంది. అవి ఏంటంటే ఒకటి సేవింగ్ అకౌంట్. రెండవది కరెంట్ అకౌంట్.రెండు కూడా వేర్వేరు అవసరాల కోసం డిజైన్ చేయబడిన అకౌంట్స్.

సేవింగ్ అకౌంట్:

మనం డబ్బులు దాచుకునే దాన్ని సేవింగ్స్ అకౌంట్ అని ఈ విధంగా దాచుకున్న డబ్బుపై బ్యాంక్ మనకు ఇంట్రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది బ్యాంకులను బట్టి వడ్డీ అనేది ఉంటుంది. ఈ విధంగా దాచుకున్న డబ్బులు మనం ఎప్పుడైనా విత్ డ్రా చేసుకోవచ్చు వేరే అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ సేవింగ్ అకౌంట్ ను ఎవరైనా ఏ బ్యాంకు లో నైనా ఓపెన్ చేయవచ్చు. దీనికి వయసు 18 నిండి ఉండాలి. ఈ అకౌంట్ ను మినిమం కొంత బ్యాలెన్స్ తో ఓపెన్ చేసి ఆ తర్వాత కూడా ఈ మినిమం బాలన్స్ మెయింటెన్ చేయాలి. సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఏ బ్యాంక్ అయినా సరే ఒక పాస్ బుక్కు, ఏటీఎం కార్డు, చెక్ బుక్ ఇస్తారు.

do you know what is savings account and current account

కరెంట్ అకౌంట్ :

కరెంట్ అకౌంట్ అంటే తెలుగు లో ప్రస్తుత ఖాతా లేదా వాడుక ఖాతా అని అంటారు. ఈ అకౌంట్ ను వ్యాపార అవసరాల కోసం ఉపయోగిస్తారు. వ్యక్తులు, సంస్థలు, పబ్లిక్,ఎంటర్ప్రైజెస్ పేర్లతో ఈ అకౌంట్ ని ఓపెన్ చేసుకోవచ్చు. ఎందుకంటే కరెంట్ అకౌంట్ లో ట్రాన్సాక్షన్ కు ఎలాంటి లిమిట్స్ ఉండవు. వ్యక్తి యొక్క లావాదేవీలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ అకౌంట్ ఉపయోగపడుతుంది. సేవింగ్ అకౌంట్ తో పోల్చినప్పుడు కరెంట్ అకౌంట్ లో మినిమమ్ బ్యాలెన్స్ ఎక్కువగా మెయింటైన్ చేయవలసి ఉంటుంది. అది 10 వేల నుంచి 20 వేల వరకు కూడా ఉండవచ్చు. ప్రీమియం అకౌంట్లు అయితే రూ.50వేలు, రూ.1 ల‌క్ష కూడా అకౌంట్‌లో మెయింటెయిన్ చేయాల్సి ఉంటుంది.

Categories information, వార్త‌లు Tags savings account
కుడివైపునకు తిరిగి మనం ఎందుకు నిద్రలేవాలి?
రైలు భోగి పై తెలుగు,పసుపు గీతలకి అర్థం ఏంటి ?

LATEST NEWS

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025

వివాహం ఆలస్యం అవుతున్న అబ్బాయిలు మీకోసమే.. ఇలా చేస్తే త్వరగా వివాహం అవుతుంది..!!

September 23, 2025

చాణక్య నీతి ప్రకారం ఇతరులని మన దారిలోకి తెచ్చుకోవాలంటే 5 చిట్కాలు పాటించండి..!

September 23, 2025

ఆర్ఆర్ఆర్ లో ఈ మిస్టేక్ గమనించారా.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు జక్కన్న..?

September 22, 2025

అప్పుల బాధ నుండి బయటపడాలంటే ఎవరికీ పొరపాటున కూడా ఇవి దానం చేయకండి..!

September 22, 2025

© 2026 Ayurvedam365 • Built with GeneratePress