Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home Off Beat

నిద్రపోయాడని ఉద్యోగం నుంచి తీసేశారు, కోర్టుకెళ్లి కంపెనీదే తప్పని నిరూపించాడు, ఇత‌ను మామూలోడు కాదు !

Admin by Admin
February 19, 2025
in Off Beat, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఉద్యోగం చేస్తూ నిద్రపోతే యాజమాన్యానికి సహజంగానే కోపం వస్తుంది. ఆ ఉద్యోగిపై కోపం ఉంటే.. హెచ్ ఆర్ వాళ్లు ఇంకో రెండు, మూడు కలిపి టెర్మినేట్ చేయమని సూచనలు చేస్తారు. ఇలా ఓ రసాయన పరిశ్రమలో పని చేస్తున్న ఉద్యోగికి టెర్మినేషన్ లెటర్ వచ్చింది. దీనికి కారణం డ్యూటీ టైంలో గంట పాటు నిద్రపోయాడని సీసీ కెమెరాలో గుర్తించడమే. అతని దగ్గర వివరణ తీసుకుని రెండు వారాల తర్వాత ఉద్యోగం నుంచి తొలగించారు. తాను నిద్రపోవడానికి కంపెనీనే కారణం అని అతను కోర్టుకెళ్లాడు. తన వాదనే కరెక్ట్ అని నిరూపించి కంపెనీ దగ్గర పరిహారం పొందాడు.

చైనాలోని చాంగ్ అనే ఉద్యోగి ఇరవై ఏళ్లుగా ఓ కెమికల్ కంపెనీలో పని చేస్తున్నారు. హార్డ్ వర్కర్ గా గుర్తింపు ఉంది. ఆయన ఓ రోజు ఇరవై గంటల పాటు డ్యూటీ చేశాడు. మళ్లీ వెంటనే తర్వాత రోజు డ్యూటీకి వచ్చాడు. ఆ సమయంలో ఆయన నిద్ర ఆపుకోలేక ఓ గంట సేపు నిద్రపోయాడు. సీసీ కెమెరాలు ఆ దృశ్యాలను పట్టేశాయి. హెచ్ఆర్ నోటీసులు జారీ చేసింది. ఆయన అందులో వివరణ కూడా.. అంతుకు ముందు రోజు ఇరవై గంటల పాటు పని చేసిన విషయాన్ని ప్రస్తావించాడు. కంపెనీకి మ్యాన్ పవర్ తక్కువగా ఉన్నందున తాను ఇరవై గంటల పాటు పని చేయాల్సి వచ్చిందని అందుకే నిద్ర వచ్చిందని ఆయన చెప్పాడు. ఆయన వివరణ తీసుకున్న రెండు వారాల తర్వాత డిస్మిస్ చేస్తూ కంపెనీ ఉత్తర్వులు ఇచ్చింది.

man slept in office hours got removed from job

ఉద్యోగంలో చేరేటప్పుడు ఇచ్చిన ఒప్పందం ప్రకారం ఖచ్చితంగా చర్యలు తీసుకున్నామని దీన్ని కాదనలేని కంపెనీ స్పష్టం చేసింది. ఇది ఉద్యోగ నిబంధనల మేరకు జరిగిందని స్పష్టం చేసింది. అయితే చాంగ్ మాత్రం దీన్ని ఒప్పుకోలేదు. ఇరవై గంటలు పని చేయాలని ఒప్పందంలో చెప్పలేదని..అయినా చేయించుకున్నారని దానికి నిద్ర వస్తే.. ఉద్యోగం నుంచి తీసేస్తారా అని ప్రశ్నించాడు. కానీ కంపెనీ ఒప్పుకోకపోవడంతో కోర్టుకు వెళ్లాడు. కోర్టు ముందు కూడా తన వాదనలను ఉద్యోగి చాంగ్ గట్టిగా వినిపించాడు. కంపెనీ కోసం తాను పని చేస్తే.. తన ఉద్యోగం తీసేశారని తెలిపాడు. చాంగ్ వాదనలతో లేబర్ కోర్టు కూడా ఏకీభవించింది. కంపెనీ తప్పు చేసిందని చెప్పి రూ. 40లక్షల పరిహారాన్న ఇవ్వాలని ఆదేశించింది. మళ్లీ ఉద్యోగంలోకి తీసుకుంటామని ఆ కంపెనీ చెప్పినా ఉద్యోగి చాంగ్ మాత్రం.. అంత అవమానించిన కంపెనీ దగ్గర తాను పని చేయబోనని చెప్పి .. పరిహారం తీసుకుని వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు.

Tags: manoffice
Previous Post

మునిగిపోతున్న ఓడ‌.. భార్య‌ను వ‌దిలేసి బ‌య‌ట‌కు దూకిన భ‌ర్త‌..

Next Post

మా ఆయన 5 సంవత్సరాల నుండి సంసారానికి దూరంగా ఉంటునాడు ఏం చేయాలి?

Related Posts

హెల్త్ టిప్స్

సుద్ద‌, పెయింట్‌, మ‌ట్టి తింటున్నారా..? అయితే ఆ అల‌వాటును ఇలా మానేలా చేయ‌వ‌చ్చు..!

July 24, 2025
mythology

శ్రీ‌కృష్ణుడు ఎన్ని శాపాల‌ను ఎదుర్కొన్నాడో తెలుసా..?

July 24, 2025
వినోదం

విక్టరీ వెంకటేష్ ముగ్గురు కూతుళ్ల గురించి ఆసక్తికరమైన విషయాలు..!

July 24, 2025
ఆధ్యాత్మికం

శివ‌పార్వ‌తుల వివాహం జ‌రిగిన చోటు ఇప్పుడు ఎక్క‌డ ఉందో తెలుసా..?

July 24, 2025
హెల్త్ టిప్స్

మ‌ద్యం సేవించ‌డం మానేయ‌లేక‌పోతున్నారా..? ఇలా చేస్తే ఈజీగా మానేయ‌వ‌చ్చు..!

July 24, 2025
lifestyle

పెళ్ళిలో వధూవరులు తెల్లని వస్త్రాలే ఎందుకు ధరిస్తారో తెలుసా..? అసలు కారణం ఇదే..!

July 23, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
మొక్క‌లు

Gadida Gadapaku : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో.. చేల‌లో ల‌భించే మొక్క ఇది.. అస‌లు విడిచిపెట్ట‌వ‌ద్దు..!

by D
June 10, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.