Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home పోష‌ణ‌

క్రీడాకారులు ఆట మధ్యలో ఎందుకు అరటిపండు తింటారు..? షాకింగ్ సీక్రెట్స్ మీకోసం..!

Admin by Admin
June 16, 2025
in పోష‌ణ‌, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఆటలో పాల్గొనేవారు ఎక్కువగా అరటిపండును తినడాన్ని మనం చూస్తూనే ఉంటాం. ఇది ఖర్చు తక్కువగా ఉండటమే కాకుండా.. శరీరానికి తక్షణ శక్తిని అందించే సహజమైన ఆహారం. మరి క్రీడాకారులు ఆట మధ్యలో ఎందుకు అరటిపండు తింటారు..? దీని వల్ల లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆటలు, క్రీడలు శారీరక శక్తిని ఎక్కువగా తీసుకుంటాయి. ఎడతెరిపి లేకుండా పరుగులు పెట్టడం, ఆటను కొనసాగించడం వల్ల శరీరంలోని ఎనర్జీ త్వరగా ఖర్చవుతుంది. అరటిపండులో ఉండే కార్బోహైడ్రేట్లు చాలా వేగంగా జీర్ణమై తక్షణ శక్తిని అందిస్తాయి. క్రీడాకారులు ఆటలో వేగాన్ని కొనసాగించాలంటే ఈ సహజ ఎనర్జీ సోర్స్ చాలా అవసరం. ఆటల్లో శరీరానికి ఎక్కువ శ్రమ పడటం వల్ల ఎక్కువగా చెమట కరుగుతుంది. చెమట ద్వారా సోడియం, పొటాషియం వంటి ముఖ్యమైన ఎలక్ట్రోలైట్లు బయటకు వెళ్లిపోతాయి. దీని వల్ల కండరాలు పట్టేసే సమస్యలు రావచ్చు. అరటిపండులో ఉన్న పొటాషియం శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్లను తిరిగి సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.

అరటిపండులో ఉన్న ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచే లక్షణాలను కలిగి ఉంటుంది. ఆటల సమయంలో ఎక్కువ శక్తి ఖర్చవుతుంటుంది.. అందుకే జీర్ణక్రియ బలంగా ఉండాలి. అరటిపండు తినడం వల్ల మలబద్ధకం సమస్యలు రావు, శరీరం తేలికగా అనిపిస్తుంది. ఎనర్జీ డ్రింక్స్ తరచుగా తాగడం కన్నా.. అరటిపండు తినడం చాలా ఆరోగ్యకరం. ఎందుకంటే ఇది సహజమైన చక్కెరలైన గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్, మాల్టోజ్‌ను కలిగి ఉంటుంది. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందించి దీర్ఘకాలిక శక్తిని కొనసాగించడానికి ఉపయోగపడుతాయి. ఆటల్లో ఒత్తిడి అనేది సహజం. గెలుపోటముల భయం, శారీరక శ్రమ వల్ల ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అరటిపండులో ఉన్న ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం శరీరంలో సెరోటోనిన్ స్థాయిని పెంచుతుంది. ఇది మనసుకు ప్రశాంతతను అందించి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.

why sports persons eat banana mostly

మంచి పోషకాలు, సహజ చక్కెరల మిశ్రమం కలిగిన అరటిపండు శరీరానికి నెమ్మదిగా శక్తిని విడుదల చేస్తుంది. దీని వల్ల క్రీడాకారులు ఆటలో ఎక్కువ సేపు అలసటను అనుభవించకుండా చురుకుగా ఉండగలుగుతారు. చెమటతో శరీరంలో నీరు తగ్గిపోతుంది. అరటిపండులో నీరు, పోషకాలు ఉండటం వల్ల హైడ్రేట్‌గా ఉండటానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే అరటిపండులో పొటాషియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటును నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పైగా కండరాలకు అవసరమైన పోషకాలను అందించి ఎటువంటి నొప్పులు రాకుండా చేస్తుంది.

Tags: bananasports
Previous Post

90 ఏళ్ల వృద్ధురాలి మృత‌దేహాన్ని ద‌హ‌నం చేసినా దంతాలు అలాగే ఉన్నాయి.. ఆశ్చ‌ర్యం..!

Next Post

30,000 కోట్ల రూపాయల‌తో మరొక అంచె రక్షణ వ్యవస్థ.. ఎందుకు?

Related Posts

వినోదం

సీనియర్ ఎన్టీఆర్ నుండి పవన్ కళ్యాణ్ వరకు రెండు పెళ్లిళ్లు చేసుకున్న నటులు ..!!

July 22, 2025
హెల్త్ టిప్స్

రోడ్లపై పునుగులు, బోండాలు, మంచూరియా, తింటున్నారా..అయితే నష్టాలు తప్పవు..!

July 22, 2025
ఆధ్యాత్మికం

స్త్రీలు సాష్టాంగ న‌మ‌స్కారం ఎందుకు చేయ‌కూడ‌దు..? దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

July 22, 2025
హెల్త్ టిప్స్

పాప్‌కార్న్‌ను అధికంగా తింటున్నారా..? అయితే ముందు ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!

July 22, 2025
inspiration

మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ వాడే ఫోన్ ఏంటో తెలుసా..? ఆపిల్ iPhone వాడకపోవటానికి కారణం ఇదే..!

July 22, 2025
హెల్త్ టిప్స్

రోజూ భోజ‌నంలో పెరుగును త‌ప్ప‌నిస‌రిగా తినాల్సిందే.. ఎందుకంటే..?

July 22, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.