Shiva Darshan : నందికొమ్ముల నుంచి శివ‌లింగాన్ని ద‌ర్శిస్తారు.. ఎందుకంటే..?

Shiva Darshan : సాధార‌ణంగా హిందువులు ఎవ‌రైనా స‌రే ఏ దేవున్ని లేదా దేవ‌త‌ను అయినా స‌రే.. నేరుగా గ‌ర్భ‌గుడిలోకి వెళ్లి స్వామివార్ల విగ్ర‌హాల‌ను చూస్తూ ద‌ర్శ‌నం చేసుకుంటారు. కానీ ఒక్క శివాల‌యంలో మాత్రం దైవ ద‌ర్శ‌నం భిన్నంగా ఉంటుంది. ముందుగా శివ‌లింగం ఎదురుగా ఉండే నంది కొమ్ముల నుంచి చూస్తూ ద‌ర్శ‌నం చేసుకుంటారు. ఆ త‌రువాతే ఆల‌యంలోకి వెళ్లి లింగ ద‌ర్శ‌నం చేసుకుంటారు. అయితే అస‌లు ఇలా శివాల‌యాల్లో ముందుగా నంది కొమ్ముల నుంచే శివలింగాన్ని…

Read More

Zodiac Signs And Gods : ఏ రాశి వారు ఏ దైవాన్ని పూజించాలో తెలుసా..?

Zodiac Signs And Gods : మనకి మొత్తం 12 రాశులు. రాశులను బట్టి మనం మన భవిష్యత్తు ఎలా ఉంది అనేది తెలుసుకోవచ్చు. దానితో పాటుగా ఏ రాశి వాళ్ళు ఏం చేస్తే ఎలాంటి ఫలితాలని పొందొచ్చు అనేది కూడా తెలుసుకోవచ్చు. అయితే ఈరోజు ఏ రాశి వాళ్ళు ఏ దైవాన్ని పూజించాలి అనే విషయాన్ని చూద్దాం. మామూలుగా ప్రతి ఒక్కరు కూడా పూజలను చేస్తూ ఉంటారు. కానీ రోజూ పూజ చేసేలా కాకుండా నక్షత్రము,…

Read More

Mariamman Temple : ఈ ఆలయ ప్రాంగణంలో అడుగు పెడితే చాలు.. ఎలాంటి మొండి వ్యాధులు అయినా సరే తగ్గాల్సిందే..!

Mariamman Temple : మన దేశంలో అత్యంత చరిత్ర కలిగిన పురాతన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఆలయాల్లో చాలా ఆలయాలను మహిమాన్వితమైనవిగా చెబుతారు. మనుషులు ఎప్పటి నుంచో అలాంటి ఆలయాల్లో పూజలు చేస్తున్నారని స్థల పురాణాలు కూడా చెబుతుంటాయి. అలాంటి ఆలయాల్లో తమిళనాడుకు చెందిన మరిఅమ్మన్‌ ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయం స్థానికంగా ఎంతో ప్రసిద్ధి గాంచింది. ఇక్కడ దుర్గా దేవి భక్తులకు మరిఅమ్మన్‌గా దర్శనమిస్తుంది. ఈ ఆలయాన్ని 18వ శతాబ్దంలో విజయరాయ చక్రవర్తి…

Read More

Aghora : అఘోరాలు శవాల మధ్య ఎందుకు గడుపుతారో తెలుసా..?

Aghora : కుంభమేళా జరిగేటప్పుడు మాత్రం తమ లోకం నుంచి బాహ్య ప్రపంచంలోకి వస్తారు. భారతదేశంలోని హిందూ సమాజం అత్యంత పవిత్రంగా కొలిచే వీరిని అఘోరాలు అంటారు. అఘోరీ అంటే సంస్కృతంలో భయం కలిగించని అన్న అర్థం ఉంది. కానీ వీరి వేషధారణ, అసాధారణ ఆచార వ్యవహారాలు భీతిగొలుపుతాయి. అదే సమయంలో వీరిపట్ల భారతీయ సమాజంలో అపారమైన భక్తి, గౌరవం ఉన్నాయి. ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనకు, పరమాత్మతో ఏకం కావడానికి వీరు పవిత్ర నియమాలను దాటి తమదైన…

Read More

Pooja Room : చ‌నిపోయిన వారి ఫొటోలను దేవుడి పూజ గదిలో పెడుతున్నారా.. అయితే ఏమవుతుందో తెలుసా..?

Pooja Room : హిందువుల్లో అధిక శాతం మంది నిత్యం తమ తమ ఇష్ట దేవుళ్లను, దేవతలను పూజిస్తారు. ఇలా పూజించడం వెనుక ఒక్కొక్కరికి ఒక్కో కారణం ఉంటుంది. అయితే కేవలం దేవుళ్లు, దేవతలే కాదు, వారితోపాటు చనిపోయిన తమ పూర్వీకుల ఫొటోలను కూడా పూజ గదిలోనో, దేవుళ్ల పక్కనో ఉంచి, వాటికి కూడా నిత్యం దండం పెడుతుంటారు. చనిపోయిన వారిని దైవంగా భావించి, వారిని నిత్యం స్మరించుకోవడం కోసం చాలా మంది ఇలా చేస్తారు. ఇలా…

Read More

Silver Anklets : మ‌హిళ‌లు పాదాల‌కు బంగారు ప‌ట్టీల‌ను అస్స‌లు ధ‌రించ‌రాదు.. ఎందుకో తెలుసా ?

Silver Anklets : మ‌హిళ‌లు కాళ్ల‌కు ప‌ట్టీల‌ను ధ‌రించ‌డం ఎప్ప‌టి నుంచో వస్తున్న ఆచారం. చాలా మంది వెండి పట్టీల‌ను ధరిస్తుంటారు. అయితే ఈ మ‌ధ్య కాలంలో పట్టీల్లోనూ అనేక వెరైటీలు ల‌భిస్తున్నాయి. కానీ కొంద‌రు వెండి ప‌ట్టీల‌కు బ‌దులుగా బంగారు ప‌ట్టీల‌ను ధ‌రిస్తున్నారు. అయితే శాస్త్రాలు చెబుతున్న ప్ర‌కారం మ‌హిళ‌లు కాళ్ల‌కు ఎల్ల‌ప్పుడూ వెండి ప‌ట్టీల‌నే ధరించాలి. బంగారు పట్టీల‌ను అస‌లు ధరించ‌కూడ‌దు. దీని వెనుక ఉన్న కార‌ణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్ర‌కారం…

Read More

గుమ్మ‌డికాయను ఇంటి ముందు వేలాడ‌దీస్తే ఏమ‌వుతుంది..?

స‌హ‌జ‌సిద్దంగా నూత‌నంగా గృహ నిర్మాణాన్ని చేప‌ట్టిన‌ప్పుడు గృహ ప్ర‌వేశ సంద‌ర్భంలో కూడా ఒక మంచి గుమ్మ‌డికాయ మ‌ధ్య‌లో రంధ్రం చేసి దానిలో ఎర్ర‌టి నీళ్ల‌ను పోసి దానిపైన క‌ర్పూరాన్ని ఉంచి ఆ గుమ్మ‌డికాయ‌ను సింహ ద్వారానికి చూపిస్తూ మూడుసార్లు మంత్రాన్ని జ‌పిస్తూ ఆ గృహంలో ప్రవేశించే దంప‌తులు దాన్ని నేల‌కు కొట్టి ప్ర‌వేశాన్ని చేస్తారు. అలా చేసిన‌ట్లైతే ఆ గృహంలో ఉన్న దిష్టి దోషం అనేది తొల‌గిపోతుంది. ఇక్క‌డ మ‌నం ఇచ్చే ఈ బూడిద గుమ్మ‌డికాయ కూష్మాండ…

Read More

Lakshmi Devi : లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే.. ఈ తప్పులను అస్సలు చేయకండి..!

Lakshmi Devi : ప్రతి ఒక్కరు కూడా, ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలని అనుకుంటుంటారు. లక్ష్మీదేవి ఉన్న ఇంట్లో ఎలాంటి లోటు ఉండదు. ఏ సమస్యలు లేకుండా, సంతోషంగా ఉండొచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలనుకునే వాళ్ళు, తప్పక వీటిని పాటించడం మంచిది. హిందూ పురాణాల ప్రకారం, లక్ష్మీదేవిని సంపదకి, శ్రేయస్సుకి అధిపతిగా భావిస్తారు. ఆర్ధిక సమస్యలు తొలగిపోవడానికి, ధన లాభం పొందడానికి, లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే, బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే, కొన్ని కొన్ని సార్లు…

Read More

జ‌గ‌న్నాథ ర‌థ‌యాత్ర‌లోని ఈ 5 ర‌హ‌స్యాల గురించి తెలుసుకుందాం..!

జ‌గ‌న్నాథుని ర‌థ‌యాత్ర మేళ తాళాల‌తో బ‌య‌లు దేరే స‌మ‌యంలో పూరీ చుట్టుప‌క్క‌ల ప్రాంత‌మంతా పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొంటుంది. ఈ ర‌థ‌యాత్ర ఒక స‌మాధి వ‌ద్ద ఆగుతుంది. ఇక్క‌డ మూడు ర‌థాలు కాసేపు ఆగి, స‌మాధికి స‌మీపంలో ఉన్న ఆత్మ‌లు ప్ర‌శాంతంగా విశ్రాంతి తీసుకుంటాయ‌ని పండితులు చెబుతారు. ఇలా ఆగ‌డం వెనుక ఓ ఆస‌క్తిక‌ర‌మైన క‌థ ఉంది. పురాణాల ప్ర‌కారం, జ‌గ‌న్నాథుడికి స‌ల్బేగ్ అనే ఓ ముస్లిం భక్తుడు ఉండేవాడు. స‌ల్బేగ్ త‌ల్లి హిందువు, త‌న తండ్రి ముస్లిం….

Read More

Eating With Hand : కుడి చేతితో భోజనం చేయడం వెనుక దాగి ఉన్న అసలు రహస్యం ఇదే..!

Eating With Hand : మనిషి జీవనానికి ఆహారం తీసుకోవడం ఎంతో ఆవశ్యకం. శరీర పెరుగుదలకు, కణజాలాల నిర్మాణానికి, జీవరసాయన ప్రక్రియలకు, ఆరోగ్యానికి, శక్తికి.. ఇలా ఎన్నో రకాలుగా మనం తీసుకునే ఆహారం వినియోగమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు తమ అనుకూలతలు, ఇష్టాలు, స్థోమతలకు అనుగుణంగా వివిధ రకాల ఆహారాల‌తో భోజనం చేస్తుంటారు. అయితే ఎవరు ఏం తిన్నా తప్పనిసరిగా కుడి చేత్తోనే తింటారు. ఎడమ చేత్తో ఎవరూ తినరు. ఈ విధానం ఎప్పటి నుంచి ఆచరణలో…

Read More