Lord Hanuman : అక్కడ ఆంజనేయ స్వామి తోకకు వెన్న రాసి పూజిస్తారు, ఎందుకో తెలుసా..?
Lord Hanuman : రామాయణంలో.. రావణుడి చేత అపహరించబడిన సీత జాడ కనుగొనేందుకు రాముడు హనుమంతున్ని పంపుతాడు కదా. దీని గురించి చాలా మందికి తెలుసు. అయితే సీత అన్వేషణలో భాగంగా లంకకు వెళ్లిన హనుమంతుడు ఆమెను కనుగొన్నాక లంకలో చాలా అల్లరి చేస్తాడు. దీంతో లంకలో ఉండే రాక్షసులు హనుమంతుని తోకకు నిప్పు పెడతారు. అయితే హనుమ ఊరుకుంటాడా..? ఆ మంటతో మొత్తం లంకకు నిప్పు పెడతాడు. అందులో భాగంగా లంక చాలా వరకు దహనమవుతుంది….