Lord Brahma : బ్రహ్మ దేవుడికి ఆలయాలు ఎందుకు ఉండవో తెలుసా..? ఆ ఒక్క చోట మాత్రం ఉంది..!
Lord Brahma : భారత దేశం దేవాలయాలకు నెలవు. ఇక్కడ సకల చరాచర సృష్టికి కారణ భూతులైన దేవతలను నిత్యం ఆరాదిస్తారు భక్తులు. అయితే హిందూ శాస్త్ర ప్రకారం అందరికీ దేవాలయాలు ఉన్నాయి. కానీ ఒక్క బ్రహ్మకు మాత్రం ఈ భూమి మీద ఆలయాలు కనిపించవు. సర్వ కోటి ప్రాణుల తలరాత రాసే బ్రహ్మకు ఎందుకు దేవాలయాలు లేవు.. కారణం ఏంటి..? బ‌్రహ్మకు భూలోకంలో పూజలు ఎందుకు జరగవు..? దీనిపై పురాణాలేం చెబుతున్నాయి.. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం….