పెళ్లి తర్వాత మహిళలు నల్లపూసలు ఎందుకు ధరిస్తారో తెలుసా?
మన హిందూ సాంప్రదాయాల ప్రకారం పెళ్లైన స్త్రీలు కొన్ని ప్రత్యేక ఆభరణాలను ధరిస్తారు. ముఖ్యంగా కాలికి మెట్టెలు, మెడలో తాళి, నల్లపూసలు వంటి ఆభరణాలను ధరిస్తారు. అయితే ఈ ఆభరణాలలో ఒక్కో ఆభరణానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. వీటిలో నల్లపూసలు ఎంతో ముఖ్యమైనవి. పూర్వకాలం మహిళలు నల్లపూసలను నల్ల మట్టితో తయారు చేయించేవారు. ఈ విధంగా తయారు చేయించిన నల్లపూసలు ధరించటం వల్ల మనలో ఉన్న వేడి మొత్తం అవి గ్రహిస్తాయని భావిస్తారు. ప్రస్తుత కాలంలో ఈ…