Tirumala : తిరుమల గురించి ఎవరికీ తెలియని రహస్యాలు ఇవి..!
Tirumala : చాలా మంది తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి వెళుతూ ఉంటారు. కొంతమంది అయితే ప్రతి ఏటా కూడా తిరుమల వెళుతూ ఉంటారు. తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోవడానికి విదేశీయులు కూడా వస్తారు. అయితే తిరుమల గురించి ఎవరికీ తెలియని బ్రహ్మ రహస్యాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. శ్రీవారిని దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఎదురుకుండా గట్టు దగ్గర తీర్థం ఇస్తూ ఉంటారు. అయితే కొందరు అక్కడికి వెళ్లి తీర్థాన్ని…