Gods In Dreams : కలలో దేవుళ్ళు కనపడితే ఏం జరుగుతుంది..?
Gods In Dreams : మనకి ప్రతి రోజూ ఎన్నో కలలు వస్తూ ఉంటాయి. అయితే రాత్రి నిద్ర పోయినప్పుడు ఒక్కొక్కసారి వచ్చే కలలు గుర్తుంటాయి. కానీ ఒక్కొక్కసారి ఏ కల వచ్చిందో కూడా మనం మర్చిపోతూ ఉంటాం. ఒక్కొక్కసారి భయంకరమైన కలలు కూడా వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనకు ఆనందాన్ని ఇచ్చేవి వస్తాయి. ఆనందంగా ఇష్టమైన వాళ్ళతో గడపడం, లేదంటే కలలో దేవుళ్ళు కనపడటం ఇలాంటివి వస్తుంటాయి. చాలామందిలో ఉండే సందేహం ఏంటంటే కలలో దేవుళ్ళు…